శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం
శ్రీరస్తు
శుభమస్తు
అవిఘ్నమస్తు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం
యాదాద్రి భువనగిరి
Morning
- 3-30 am Temple Opens
- 3-30 am to 4-00 am Suprabhatam
- 4-00 am to 4-30 am Thiruvaradhana
- 4-30 am to 5-15 am Bala Bogam
- 5-15 am to 6-15 am Nijabhishekam
- 6-15 am to 7-00 am Archana
- 7-00 am to 9-00 am Darshanam (All)
- 7-15 am to 9-00 am Suvarna Pushparchana
- 7-15 am to 9-30 am Sudharshana Narasimha Homam
- 9-45 am to 11-30 am Nitya Kalyanotsavam
- 9-00 am to 10-00 am VIP Break Darshanam
- 9-00 am to 11 -00 pm Anjaneya Swamy Aaku Pooja (Every Tuesday)
- 10-00 am to 11-45 pm Darshanamas (All)
- 11-45 pm to 12-30 pm Maharaja Bhogam
- 12-30 pm to 3-00pm Darshanams
- 03-00 pm to 04-00 pm Dwarabandanamu
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం
యాదగిరిగుట్ట, నల్గొండ జిల్లా
Evening
- 4-00 pm to 5-00 pm VIP Break Darshanam
- 5-00 pm to 6-00 pm Andalamma Unjal Seva (Every Friday)
- 5-00 pm to 7-00 pm Darshnamas (All)
- 5-30 pm to 6-30 pm Vendi Mokku Jodu Sevalu
- 6-45 pm to 7-00 pm Darbar Seva
- 7-00 pm to 7-30pm Thiruvardhana
- 7-30 pm to 8-15 pm Archana
- 8-15 pm to 9 -00 pm Darshnamas (All)
- 9-00 pm to 9-45 pm Aragimpu
- Temple close
Sri Parvathavarthini Sametha Ramalingeswara Swamy Vari Shivalayam Timings,Yadadri Bhuvanagiri
- ఉదయం గం5:30ని||లకు ఆలయం తెరుచుట
- ఉదయం గం.5:30నిల నుండి గం.7:30నిల||లకు ఆలయ శుద్ధి, పాత్రశుద్ధి, నిత్యదేవతపూజలు ప్రాత:కాల పూజలు
- ఉదయం గం.6:30నిల నుండి గం.12:30నిల||లకు సర్వదర్శనములు
- ఉదయం గం.7:30నిల నుండి గం.8:30నిల||లకు, ఉదయం గం.9:30నిల నుండి గం.10:30నిల||లకు, ఉదయం గం.11:30నిల నుండి గం.12:30నిల||లకు రుద్రాభిషేకములు 3 బాచ్ లు
- ఉదయం గం.7:30నిల నుండి రాత్రి గం.8:00ల వరకు అష్టోత్తరపూజలు
- ఉదయం గం.9:00నిల నుండి గం.10:30నిల వరకు శ్రీ స్వామి వారికీ ప్రతి నిత్యం రుద్రహొమం మరియు శుక్రవారo ముల నక్షత్రము రోజున చండీహోమo సంకష్టహర చతుర్థి రోజున గణపతి హొమం
- ఉదయం గం.10:30నిల నుండి గం.11:30నిల వరకు నవగ్రహ పూజలు, శని పూజలు
- ఉదయం గం.11:00నిల నుండి గం.12:30నిల వరకు శ్రీ స్వామి వారికీ శివ కల్యాణ మహోత్సవం
- మధ్యాహ్నం గం.12:30నిల నుండి గం.1:00ల వరకు శ్రీ స్వామి వారికీ మహా నివేదన
- మధ్యాహ్నం గం.1:00ల నుండి గం.3:00ల వరకు శ్రీ స్వామి వారి సర్వదర్శనములు
- ఉదయం గం.10:00నిల నుండి సాయంత్రం గం.6:00ల వరకు కోడె మొక్కు పూజలు
- మధ్యాహ్నం గం.3:00ల నుండి గం.4:00ల వరకు ఆలయం మూసివేత
- మధ్యాహ్నం గం.3:00ల నుండి గం.4:00ల వరకు రాహుకేతుపూజలు(ప్రతి మంగళవారం)
- సాయంత్రం గం.4:00ల నుండి రాత్రి గం.9:00ల వరకు సర్వదర్శనములు
- సాయంత్రం గం.5:30నిల||ల నుండి రాత్రి గం.6:30నిల||లకు వరకు శ్రీ స్వామి వారి సేవలు
- రాత్రి గం.7:00ల నుండి గం.9:00ల వరకు మాస శివరాత్రి దక్షిణవర్త శంఖులతో మహాన్యాస రుద్రాభిషేకములు
- రాత్రి గం.7:00ల నుండి గం.8:00ల వరకు ప్రధోషకాలపూజలు, మంగళహారతి, మంత్రపుష్పము, ఆలయ బంధనము
- రాత్రి గం.9:00లకు ఆలయ బంధనము